శ్రీ చీపురు అప్పారావు స్మారక జాతీయస్థాయి దీపావళి కవితల పోటీ ప్రకటన

0
9

తెలుగు సాహితీవనం – హాస్యపు హరివిల్లు మాసపత్రిక

శ్రీ చీపురు అప్పారావు స్మారక జాతీయస్థాయి దీపావళి కవితల పోటీ 

తెలుగు సాహితీవనం ఫేస్బుక్ గ్రూప్ మరియు హాస్యపు హరివిల్లు మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ చీపురు అప్పారావు స్మారక జాతీయ స్థాయి దీపావళి కవితల పోటీకి ఆహ్వానం.

నియమాలు:

  • స్వీయ వచన కవితలు 25 పంక్తులు మించకుండా రాయాలి.
  • అనువాదాలు పంపకూడదు.
  • ఒకరు ఒక కవిత మాత్రమే పంపించాలి.
  • కవి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ హామీ పత్రంలో రాయాలి.(కవిత కింద రాయకూడదు)
  • విజేతలకు ప్రధమ ద్వితీయ తృతీయ నగదు బహుమతులు 2,500 ₹  2,000 ₹  1,000 ₹ మరియు 10 కన్సొలేషన్ బహుమతులు 500₹ చొప్పున అందజేయబడుతాయి.

చివరి తేదీ 15.11.20

కవితలను పంపవలసిన ఈ మెయిల్: tskavithalu@gmail.com

వివరాలకు

శాంతి కృష్ణ – 9502236670

విజయగోలి – 9704078022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here