స్టాంపుల్లో మహాత్ముడు-అనుచరులు-ఆంధ్రులు

0
5

[dropcap]ఆం[/dropcap]ధ్రప్రదేశ్ అవతరణోత్సవాలు 01-11-2019 నుండి 03_11-2019 వరకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వై. యస్. జగన్మోహన్ రెడ్డి గార్లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమములో ప్రముఖ రచయిత్రి, స్టాంపుల సేకర్తగా జాతీయస్థాయిలో పతక గ్రహీత శ్రీమతి పుట్టి నాగలక్ష్మి ప్రదర్శించిన ‘స్టాంపుల్లో మహాత్ముడు-అనుచరులు-ఆంధ్రులు’ స్టాంపులు పలువురు ప్రముఖులను అలరించాయి. గౌరవనీయ గవర్నర్, ముఖ్యమంత్రులు ఆమెను అభినందించారు.

    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here