తెలుగుజాతికి ‘భూషణాలు’-37

0
10

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

[dropcap]‘ప[/dropcap]ద్మ శ్రీ’ పురస్కారం పొందటం ఆయా వ్యక్తుల ప్రతిభకు గుర్తింపు. గత 70 సంవత్సరాలలో (1954 -2024) మధ్య కాలంలో 146 మంది ఈ పురస్కారంతో సత్కరించబడ్డారు. తెలుగు మూలాలు గలవారిని ఎంచుకున్నాను. వీరిలో కొందరు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ కూడా తర్వాతి కాలంలో పొందడం గమనార్హం.

సంగీత ప్రముఖులు:

  1. ద్వారం వెంకటస్వామినాయుడు (1957)
  2. యం.యల్. వసంత్ కుమారి (1967)
  3. ఎల్లా వెంకటేశ్వరరావు (2008)
  4. శోభారాజు (2010)
  5. అన్నవరపు రామస్వామి (2021)
  6. సుమతీ రామమోహనరావు (2021)
  7. అహ్మద్ వార్సి (1971)
  8. కోట సచ్చిదానంద శాస్త్రి (2023)
  9. డి. ఉమామహేశ్వరి (2024)

కళారంగం:

  1. స్థానం నరసింహారావు (1952)
  2. వేదాంత సత్యనారాయణ శర్మ (1970)
  3. తాడేపల్లి వెంకన్న (1992)
  4. డా. నటరాజ రామకృష్ణ (1992)
  5. యస్. వి. రామారావు (2001)
  6. శోభానాయుడు (2001)
  7. పి. శ్రీపతి (2007)
  8. ఆనందా శంకర్ జయంత్ (2007)
  9. గజం గోవర్ధన్ (2011)
  10. ఆర్.నాగేశ్వరరావు (బాబ్జీ) (2013)
  11. గజం అంజంయ్య (2013)
  12. మహమ్మదాలీ బేగ్ (2014)
  13. కలాల లక్ష్మణ్ గౌడ్ (2014)
  14. ఎక్కాల యాదగిరి రావు ( 2017)
  15. యడ్ల గోపాల రావు (2020)
  16. దళవాయి చలపతి రావు (2020)
  17. శ్రీ కనకరాజు (2021)
  18. దర్శనం మొగిలయ్య (2022)
  19. గోసవీడు హసన్ (2022)
  20. యస్. రామచంద్రయ్య (2022)
  21. పద్మజా రెడ్డి (2022)
  22. సి.వి.రాజు (2023)
  23. ఏ. వేలు ఆనందాచారి (2024)
  24. దాసరి కొండప్ప (2024).
  25. గడ్డం సమ్మయ్య (20241)

సినీరంగ ప్రముఖులు:

  1. అక్కినేని నాగేశ్వరరావు (1968), ఎన్. టి. రామారావు (1968) – తొలి పద్మ శ్రీ నటులు,
  2. రేలంగి వెంకట్రామయ్య (1970)
  3. గుమ్మడి వెంకటేశ్వరరావు (1970)
  4. బి.యన్. రెడ్డి ( 1974)
  5. దేవులపల్లి కృష్ణ శాస్త్రి (1976)
  6. డా. సి. నారాయణరెడ్డి (1977)
  7. డి.వి.యస్. రాజు (2001)
  8. యం. మోహబ్ బాబు (2007)
  9. బాపు (2013)
  10. కోటశ్రీనివాసరావు (2015)
  11. సిరివెన్నెల సీతారామ శాస్త్రి (2019)
  12. షావుకారు జానకి (2023)
  13. యం.యం. కీరవాణి (2023)

సాహితీ ప్రముఖులు:

  1. సయ్యద్ అహ్మదుల్లా ఖాద్రీ (ఉర్దూ) (1966)
  2. యం. చలపతిరావు (సంపాదకులు) (1968)
  3. అయ్యంకి వెంకటరమణయ్య (1972)
  4. జిలానీ బాను (ఉర్దూ) (2001), యస్.టి. జ్ఞానానందకవి (2001)
  5. తుర్లపాటి కుటుంబరావు (సంపాదకులు) (2002)
  6. ముజ్తాహుసేన్ (2007)
  7. పుల్లెల శ్రీరామచంకు (2011)
  8. డా. రాధిక (2013)
  9. ఆచార్య కొలకలూరి ఇనాక్ (2014)
  10. శ్రీ భాష్యం విజయ సారధి (2020)
  11. ఆశావాది ప్రకాశరావు (2021)
  12. గరికపాటి నరసింహారావు (2022)
  13. బి. రామకృష్ణారెడ్డి (2023)
  14. కూరెళ్ల విఠలాచార్య (2024)

క్రీడారంగం:

  1. మహమ్మద్ గౌస్ (1971)
  2. ముఖేశ్ కుమార్ (2003)
  3. పుల్లెల గోపీచంద్ (2005)
  4. సానియా మీర్జా (2006)
  5. గగన్ నరంగ్ (2011)
  6. యస్. యం. ఆరిఫ్ (2012)
  7. పి.వి. సిందు (2015)
  8. మన్నెం గోపిచంద్ (2016)
  9. కిడాంబి శ్రీకాంత్ (2018)
  10. సునీల్ ఛత్రి (2019)
  11. హారిక ద్రోణవల్లి (2018)

రాజకీయ ప్రముఖులు:

  1. మోటూరి సత్యనారాయణ (1958)
  2. అయ్యదేవర కాళేశ్వరరావు – ఆంధ్ర ప్రదేశ్ శాసన సభాపతి (1960)
  3. డా. కె.యల్. రావు – కేంద్ర మంత్రి (1963)
  4. మీర్ ఆక్చర్ అలీఖాన్ – ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా గవర్నరు (1968)

వైద్యరంగ నిపుణులు:

  1. డా. హిల్దా మేరీ లాజరస్ (1961)
  2. డా. మహంకాళి సీతారామారావు (1962)
  3. డా. పి. శివారెడ్డి (1970)
  4. డా. బి. కె. నాయక్ (1976)
  5. డా. ఏ.పి. పాండే (1984)
  6. డా. కాకర్ల సుబ్బారావు, NIMS (2000)
  7. డా. డి. ప్రసాదరావు (2000)
  8. డా. సి. ఎం. హబీబుల్లా (2001)
  9. డా. జి నాగేశ్వరరావు, (2002)
  10. డా. డి. నాగేశ్వరరెడ్డి (2002)
  11. డా. కె. సూర్యారావు (2008)
  12. డా. ఎ. సాయిబాబా గౌడ్ (2009)
  13. డా. సి. వి. యస్. రామ్ (2013)
  14. డా. యస్. సారయ్య (2014)
  15. డా. ఏ. మంజుల (2015)
  16. డా. పి. రఘురామ్ (2022)
  17. డా. యస్. వి. ఆదినారాయణరావు (2022)
  18. డా. పి. హనుమంతరావు (2023)

శాస్త్ర సాంకేతిక రంగాలు:

  1. ఏ. యస్. రావు (1960)
  2. జి. రామకోటేశ్వరరావు (1964)
  3. షరుదుద్దీన్ సయ్యద్ (1967)
  4. డా. ఏ.వి. రామారావు (1991)
  5. ఆచార్య బులుసు లక్ష్మణ దీక్షితులు (1991)
  6. వి. కె. సారస్వత్ (1998)
  7. డా. యం.వి. రావు (1999)
  8. డా. డి.దుర్గా ప్రసాదరావు (2001)
  9. డా. చైతన్యమాయి గంగూలీ (2002)
  10. డా. ఐ.వి. సుబ్బారావు (2002)
  11. ఆచార్య డి. బాల సుబ్రమణ్యం (2002)
  12. నాంపల్లి దివాకర్ (2004)
  13. డా. లాల్జీసింగ్ (2004)
  14. ఆచార్య సయ్యద్ హాస్నన్ (2006)
  15. డా. హెచ్. కె. గుప్త (2006)
  16. జి. నరసింగ రాజు యాదవ్ (2009)
  17. డా. విజయ ప్రసాద్ (2010)
  18. ఇ. ఏ. సిద్ధిఖీ (2011)
  19. డా. యం రామకృష్ణ రాజు (2013)
  20. చంద్రకాంత్ (2017)
  21. చింతకింది మల్లేశం (2017)
  22. యం.వి. గుప్త (2023)
  23. ఏ. నాగేశ్వరరావు (2023)

సమాజ సేవ:

  1. మాచాని సోమప్ప (1954) తొలి సంవత్సరం, చేనేత పరిశ్రమ – ఎమ్మిగనూరు; యం.జి. బ్రదర్స్ వ్యవస్థాపకులు. విద్యారంగ ప్రముఖులు.
  2. మృణ్మయిర్ (1954)
  3. నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి (1969)
  4. శ్రీమతి అర్జున్ మండ్ షహబుద్దీన్ అహమ్మద్ (1975)
  5. అదేపల్లి సర్విశెట్టి (1983)
  6. శ్రీమతి శాంతా సిన్హా (1998)
  7. బేగం బిల్కిస్ లతీఫ్ (2009)
  8. జి. మునిరత్నం (2012)
  9. డా. అనుమోలు శ్రీరామారావు (2014)
  10. డా. టి. సి. నారాయణ (2016)
  11. సునీతా కృష్ణన్ (2016)
  12. యన్. చంద్రశేఖర్ (2023)

విద్యారంగం:

  1. మామిడిపూడి వెంకటరంగయ్య (1988)
  2. డా. హెచ్. కె. షేర్వాణీ (1969)
  3. డా. వనజ అయ్యంగార్ (1987)
  4. డా. వి. కోటేశ్వరమ్మ (2017)

సివిల్ సర్వీసు అధికారులు:

  1. సి. నరసింహం (1962)
  2. వి. వి. రామచంద్ర (1962)
  3. డా. హరినారాయణ (1974)
  4. నార్ల తాతారావు (1893), ఆంధ్ర ప్రదేశ్ విద్యుచ్ఛక్తి బోర్డు చైర్మన్
  5. నారాయణసింగ్ (2011)
  6. త్రిపురనేని హనుమాన్ చౌదరి (2017)

వాణిజ్య పారిశ్రామిక రంగాలు:

  1. ఆర్గుల నాగరాజారావు (1958)
  2. డి. వెంకటరెడ్డి (1971)
  3. డా. కల్లం అంజిరెడ్డి (2001)
  4. నర్రా రవికుమార్ (2014)

ఇంజనీరింగ్ నిపుణులు:

  1. నోరి గోపాలకృష్ణ మూర్తి (1963)
  2. యస్.వి.సీతారామశాస్త్రి (1971)
  3. మహమ్మద్ ఫైజుద్దీన్ నిజామీ (1977)
  4. రామ్ నారాయణ్ అగర్వాల్ (1990)
  5. డా. జి. వెంకట్రామన్ (1991)

వ్యవసాయరంగ నిపుణులు:

  1. యడ్లపల్లి వెంకటరావు (2019)
  2. చింతల వెంకటరెడ్డి (2024)

ఈ పట్టికను గమనిస్తే, కళారంగానికి, శాస్త్ర సాంకేతిక రంగాలకు సింహభాగం ‘పద్మ శ్రీ’లు లభించాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here