శ్రీవర తృతీయ రాజతరంగిణి – కొత్త ధారావాహిక – త్వరలో

0
11

[dropcap]క[/dropcap]ల్హణ కశ్మీర రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదం చదివారు.

తెలుగులో తొలిసారిగా జోనరాజ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదం చదివారు.

జైనులాబిదీన్ పాలనను వర్ణిస్తూ జోనరాజు హఠాత్తుగా మణించాడు.

కశ్మీరులో ఇస్లామేతరులకు స్థానం కల్పించిన జైనులాబిదీన్ పాలన ఎలా అంతమయింది?

జైనులాబిదీన్ తరువాత ఆయన అణచిపెట్టి వుంచిన మత మౌఢ్యం ఎలా విజృంభించింది?

జైనులాబిదీన్ తరువాత కశ్మీరంలో ఏం జరిగింది?

ఇవి తెలుసుకోవాలంటే జోనరాజు తరువాత శ్రీవరుడు కొనసాగించిన రాజతరంగిణి రచనను చదవాలి.

త్వరలో సంచికలో.. తెలుగులో తొలిసారిగా శ్రీవరుడు రచించిన జైన రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదం ఆరంభమవుతోంది.

కశ్మీరు సంపూర్ణంగా ఇస్లామీకరణమవటానికి ప్రత్యక్ష సాక్షి శ్రీవరుడు రచించిన జైన రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదం..

సంచికలో.. వచ్చే వారం నుంచే..

చదవండి..

శ్రీవర తృతీయ రాజతరంగిణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here