ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు-2018 ప్రకటన

0
10

ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు-2018  కోసం కవుల నుండి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్ చైర్మన్ డా. ఉమ్మడిశెట్టి రాధేయ ఒక ప్రకటనలో విజ్ఞప్తి జేస్తున్నారు.

  • అవార్డు పరిశీలన కోసం 2018 సంవత్సరంలో ప్రచురణ పొందిన కవితా సంపుటాలను మాత్రమే పంపాలి.
  • ఎంపికైన ఉత్తమ కవితా సంపుటికి అయిదు వేలు రూపాయలు నగదు మరియు షీల్డ్‌తో కవికి సత్కారం ఉంటుంది.
  • 31.1.2019 తేదీ లోగా నాలుగు ప్రతులు ఈ చిరునామాకి పంపాలని డా.రాధేయ తెలియజేస్తున్నారు.

డా.ఉమ్మడిశెట్టి రాధేయ,  ఛైర్మన్

ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్,

13-1-606-1 షిర్డీ నగర్,

రెవిన్యూ కాలనీ,

అనంతపురం-515001

మొబైల్-9985171411

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here