వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ ఫలితాల ప్రకటన

0
9

[dropcap]పా[/dropcap]లపిట్ట మాస పత్రిక – వాసా ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన సుప్రసిద్ధ సాహితీవేత్త వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ ఫలితాలని ఇక్కడ అందించడమైంది. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.

  1. మొదటి బహుమతిః మౌన యాగం – దేవి యాదగిరి
  2. రెండో బహుమతిః ఋతుచ్రకం – డాక్టర్‌ సరోజ వింజామర
  3. మూడో బహుమతిః నిశ్శబ్దపు ఆకలి – బొప్పెన వెంకటేష్‌

8మంది కవితలకు ప్రత్యేక బహుమతులు

  1. స్ట్రీల్‌ వాకర్‌ – వెంకు సనాతని
  2. జుట్టు నెరిసింది – జి.ఎల్‌.ఎన్‌. శాస్త్రి
  3. ఒక్కసారి మా ఊరికి పోయి రావాలి – పెనుగొండ బసవేశ్వర్‌
  4. కలగనటం తప్పు కాదు కదా!? – కొమ్మవరపు విల్సన్‌రావు
  5. మహాప్రస్థానానికి మరో మహదారి – చిత్రాడ కిషోర్‌ కుమార్‌
  6. పరీక్ష సమయమ్‌ – సునీత గంగవరపు
  7. ఐచ్ఛికం – ఎస్‌. రత్నలక్ష్మి
  8. నాన్న – అశోక్‌ అవారి

ఈ కవితల పోటీకి న్యాయ నిర్ణేతగా ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డి వ్యవహరించారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం 06 జూన్‌ 2024 సాయంత్రం 6.00 గంటలకు చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here