విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-27

0
9

[ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి చిత్రాలను విశ్లేషిస్తూ వేదాల గీతాచార్య అందిస్తున్న సీరిస్]

సాగర సంగ్రామం

[dropcap]సా[/dropcap]ధారణంగా మనుషులు వారి వారి సహజాతాలకు అనుగుణంగా మసులుకుంటారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, పుట్టుకతో వచ్చింది పుడకలదాకా పోదు అనేది చాలా వరకూ నిజం.

దాదాపు రెండు నెలల వయసు వచ్చేసరికే మనకు ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకోవటం ప్రారంభిస్తుందంటే నమ్ముతారా? కానీ అది నిజం. నేను ఏదో ఒక స్టేట్మెంట్‌ను కాన్ఫిడెంట్‌గా పడేసి నిజమని ఒప్పుకోమనటం లేదు. సాలిడ్ రీసెర్చ్ ఆధారంగా చెప్తున్న మాట. శబ్దాలను బట్టీ, స్పర్శను బట్టీ ఎవరు సేఫ్టీ, ఎవరు కాదు అన్న విషయాలని శిశువులు గుర్తించటం మొదలు పెడతారు. అలవాటైన వారు, అలవాటు కాని వారు. ఇలా..

మనకు మూడవ ఏడు వచ్చేసరికి మనకు ఒకరకమైన లౌకిక జ్ఞానం ఏర్పడటం ప్రారంభిస్తుంది. అదే క్రమంగా మన వ్యక్తిత్వంగా మారుతుంది. ప్రహ్లాదుడి గురించి తెలుసు. అష్టావక్ర మహర్షి గురించి మనం చాలా వివరంగా చర్చించాము. చాలా వరకు పిల్లల ప్రవర్తన, ఆలోచనలు, ఎదుగుదల మొదలైనవి వారి పరిసరాలను బట్టీ ఉంటాయి అనేది ఒక వాదన. అలా కాదు. ఎవరికి వారే వారిని వారు తీర్చిదిద్దుకోవచ్చు. పరిసరాల ప్రభావం తక్కువే అనేది ఇంకో వాదన.

రెండు వాదనలకు తగిన ఉదాహరణలున్నాయి. వ్యక్తిత్వాలను మార్చుకోవటం సాధన ద్వారా సాధ్యమా కాదా అనేది ఇప్పటికీ వాదోపవాదాలకు తావిస్తోంది. జీన్స్ యొక్క ప్రభావం, పరిసరాల ప్రభావం, అంతఃచేతనం.. ఎన్ని చెప్పినా అన్నిటి effect మన మీద ఉంటుందనేది నిజం. దానికి మనం ఎలా స్పందిస్తాం అనేది ప్రధానం.

బాలకృష్ణ భాగవతార్!

భారతదేశ నృత్య కళాకారులలో అంతటి వాడు లేడు. ఏ నృత్యరీతినైనా అత్యంత సులువుగా నేర్చుకోగలడు. అది దైవదత్తమా? నిజ ప్రతిభా? లేక మరేదైనా మేజిక్కా? ఏదైనా కచ్చితంగా తనకు ఉన్న కుతూహలాన్ని, తనలో అంతర్గతంగా ఉన్న ఆసక్తిని ఉపయోగించి, ఏకోన్ముఖ దీక్షతో దేని మీదైనా కూర్చున్నప్పుడు దాన్ని సాధించగలడు. ఈ విషయం అతనికి తెలుసు.

దాన్ని బలంగా విశ్వసిస్తాడు కనుకనే కళలో తనకు తెలియని సూక్ష్మం లేదు. తనకు అవగతం కాని మెలకువ లేదు. ఆ విషయం కూడా తనకు తెలుసు కనుకనే శైలజను అదుపులోకి తీసుకోగలిగాడు.

Shailaja was a misguided version of a natural born artist. తెలిసినంత మేరా తనను కొట్టేవారు లేరు. తెలియనిది తెలియదు. కానీ ఆ విషయాన్ని అంగీకరించదు. అహం అనుకుని వేనిటీ చూపిస్తుంది. ఆ ముసుగు వల్ల ఆమెకు అందాల్సిన ఎత్తులు అందువు. కానీ, ఆ కాలానికి ఆమెను objective గా గమనించి ఉన్నది ఉన్నట్లుగా assess చేయగలిగే వారు లేరు. లేదా తారస పడలేదు. అందుకే ఆమె చేసింది చాలా conviction తో చేసింది కనుక అది సరిఅయినదే అనే ఒక నమ్మకంతో.. (అనంతరామ శర్మ ఏమి చేసినా సరైనదే అని పక్షితీర్థం మామ్మగారు ఎట్సెటరాదులు భావించిన విషయం..) ఆమెను ఆకాశానికి ఎత్తేస్తారు.

బాలకృష్ణ భాగవతార్‌కు అవేమీ లేవు కనుక, విషయ జ్ఞానం ఉంది కనుక.. ఆమె మీద అతనికి ఏ రకమైన preconceived notions లేవు కనుక ఆమెను సరిగ్గా assess చేయగలిగాడు.

మరి అంతటి భాగవతార్ ఎందుకు తన జీవితాన్ని తీర్చిదిద్దుకోలేక పోయాడు? అంత సాధన ఉండి కూడా తనను తాను ఎందుకు మల్చుకోలేక పోయాడు? ప్రేమించిన వ్యక్తిని పొందలేక పోవటం వల్లనా? తన తల్లి మరణం తనను తీవ్రంగా వేదనకు గురి చేసినందువల్లనా? లేక ఇంకా మనకు తెలియని ఇతరేతర కారణాల వల్లనా?

మనకు తెలియని కారణాలు ఏవీ ఉండవు. తెలిసినవాటినే పరిశీలించి చూడాలి.

Taking into account the fact that we have been using Ayn Rand’s Objectivism to analyse these persons, Balakrishna Bhagavatar is comparable to Henry Cameron in one way.

For those who aren’t well versed with Ayn Rand and her books, Henry Cameron is the Guru, and non-mentor of the protagonist of The Fountainhead, Howard Roark.

Here is a character sketch of Henry Cameron in The Fountainhead:

Physical appearance: Cameron is described as a tall, thin man with a gaunt face and a shock of white hair. He has a deep voice and a piercing gaze.

Personality: Cameron is a brilliant and innovative architect, but he is also a bitter and cynical man. He has been rejected by the architectural establishment, and he has come to believe that the world is not ready for his ideas. He is also a heavy drinker, and his alcoholism has taken a toll on his health and his career.

Background: Cameron was born into a wealthy family, but he chose to pursue a career in architecture. He was one of the first architects to design skyscrapers, and his work was groundbreaking. However, his ideas were ahead of their time, and he was never able to achieve the success he deserved.

Relationships: Cameron is a mentor to Howard Roark, the protagonist of The Fountainhead. He sees Roark’s potential, and he encourages him to follow his own path, even if it means going against the mainstream. He loves Roark as much as he loves himself.

Cameron represents the struggle of the individual against the collective. He is a man who is willing to stand up for his beliefs, even when it means sacrificing his own happiness.

Cameron is a complex and tragic figure, but he is also a powerful one. He is a reminder that the world is not always fair, but that it is still possible to achieve great things if you are willing to fight for what you believe in.

దాదాపు మన బాలకృష్ణ భాగవతార్. ఆ తాగటం, సినికల్ నేచర్, నమ్మిన దాని కోసం ఏదైనా త్యాగం చేయగలగటం..

కానీ ఈ త్యాగం అనేది అతని undoing. ఈ విషయాన్ని ఐన్ ర్యాండ్ స్పష్టంగా చెప్పింది. తను నమ్మిన విలువల కోసం తన సంతోషాన్ని, సుఖాన్ని త్యాగం చేశాడు. లేదా వదిలేశాడు. ఇక్కడే అతనికీ, Howard Roark కు తేడా సుస్పష్టం.

Roark doesn’t sacrifice anything. He just weathers the storm.

తను ఏ క్షణానైతే తన ప్రేమను బాలకృష్ణ భాగవతార్ వదిలివేశాడో ఆ క్షణానే తన పతనానికి తాను హేతువయ్యాడు. Here is an almighty conflict. How to resolve it? Is there any way out?

Yes, there is!

ఏంటది?

(కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here