వ్య(అ)వస్థ

2
4

[dropcap]ఈ[/dropcap] వ్యవస్థలో
సక్రమంగా పనిచేయటమే
పెద్ద అవస్థ!

అక్రమార్కులకు
అరాచకీయులకు
అన్యాయాధీశులకు
బ్లాక్‍మెయిలర్‌లకు
పరుస్తున్నారు ప్రజలు
రెడ్ కార్పెట్!

ఇక్కడ
నిజాయితీగా బ్రతకడం
ఏటికి ఎదురీదడం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here