‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను అమితంగా అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.
‘సంచిక’కు సాహిత్యం తప్ప మరొకటి పట్టదు. ‘సంచిక’ దృష్టిలో రచయితే రాజు. రచనకే ప్రాధాన్యం. పాఠకులకు మరింత మెరుగైన రచనలను అందించేందుకు రచయితల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది ‘సంచిక’. అందుకే రచయితల సమావేశాలని నిర్వహించాలని తలచింది ‘సంచిక’.
సంచిక – స్వాధ్యాయ సంయుక్తంగా నిర్వహించబోయే రచయితల సమావేశాలలో మొదటి సమావేశం 01-మే-2022 నాడు నారపల్లి లోని స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్‍లో జరుగుతుంది. ఈ సమావేశంలో రచనలలోని సాధక బాధకాలు, రచనలను ఆసక్తికరంగా రచించటం, పాఠకులను ఆకర్షించి, ఆమోదం పొందటం వంటి విషయాల గురించి చర్చలు జరుగుతాయి.
రాబోయే కాలంలో కూడా విశిష్టమయిన రచనలతో, వినూత్నమయిన శీర్షికలతో, ఉన్నత ప్రామాణికాలు పాటిస్తూ ‘సంచిక’ ముందుకు సాగుతుంది. ఇందుకు, సాహిత్యాభిమానులందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తోంది.
~
ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ మే 2022 సంచిక.
1 మే 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- శ్రీమతి బాలబోయిన రమాదేవి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
 
సీరియల్స్:
- కశ్మీర రాజతరంగిణి -82 – కస్తూరి మురళీకృష్ణ
 - వైకుంఠపాళి-12 – బలభద్రపాత్రుని రమణి
 - సాఫల్యం-22 – పాణ్యం దత్తశర్మ
 - కర్మయోగి-3- దాసరి శివకుమారి
 - అందమైన మనసు-6 – అంగులూరి అంజనీదేవి
 - సీత-16 – స్పందన అయాచితం
 
కాలమ్స్:
- అవధానం ఆంధ్రుల సొత్తు 18 – డా. రేవూరు అనంతపద్మనాభరావు
 - అలనాటి అపురూపాలు -114 – లక్ష్మీ ప్రియ పాకనాటి
 - జ్ఞాపకాల పందిరి-108- డా. కె. ఎల్. వి. ప్రసాద్
 - జ్ఞాపకాల తరంగిణి-45 – డా. పురుషోత్తం కాళిదాసు
 - చిరుజల్లు-17 – శ్రీధర
 - రంగుల హేల 50: అర్థాలూ – అపార్థాలూ – అల్లూరి గౌరిలక్ష్మి
 - సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో… 2 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
 - సంచిక విశ్వవేదిక – శుభకృత్ నుండి శుభకృత్ వరకు – సారధి మోటమఱ్ఱి
 
భక్తి:
- కైంకర్యము-33- సంధ్యా యల్లాప్రగడ
 - యాత్రా దీపిక – చిత్తూరు జిల్లా 58 తెట్టు – పి.యస్.యమ్. లక్ష్మి
 - నమామి దేవి నర్మదే!!-3- సంధ్యా యల్లాప్రగడ
 
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- మే 2022- దినవహి సత్యవతి
 - నూతన పదసంచిక-9: తాతిరాజు జగం
 - సంచిక పద ప్రతిభ-9: పెయ్యేటి సీతామహాలక్ష్మి
 
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -26 – ఆర్. లక్ష్మి
 - మహాకవి శ్రీ శ్రీ – కె. హరిమధుసూదనరావు
 
కవితలు:
- మిణుగురులు – 12 – వై. ముకుంద రామారావు
 - వెంటాడే పాట – గరిమెళ్ల వి.ఎస్. నాగేశ్వరరావు
 - సడిచేయని చేతులు – గూండ్ల వేంకట నారాయణ
 - నిచ్చెన – శ్రీధర్ చౌడారపు
 - ప్రస్తుతం – డా. కోగంటి విజయ్
 - లత.. మధులత.. సుమధుర లత – డా.టి.రాధాకృష్ణమాచార్యులు
 - నీదంటూ ఏముందిక? – డాక్టర్. పొట్లూరి రవి కిరణ్
 
కథలు:
- మానేటి ఒడ్డు – వాధూలస
 - పుడమితల్లి నేస్తం-3 – గోటేటి లలితా శేఖర్
 - సంబంధాలు (అనువాద కథ) – కల్లూరు జానకిరామరావు
 - చిన్నదెబ్బే – గంగాధర్ వడ్లమన్నాటి
 - తన దాకా వస్తే – శ్యామ్ కుమార్ చాగల్
 - డేటింగ్ యాప్! – పాణ్యం దత్తశర్మ
 - ఇరవై రోజులు – గొర్తి వాణీశ్రీనివాస్
 
పుస్తకాలు:
- సందేహాలు తీర్చిన ‘సత్యాన్వేషణ’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
 - ప్రేరణాత్మక నవల ‘చైత్ర’ – పుస్తక సమీక్ష – కొల్లూరి నాగమణి
 
సినిమాలు/వెబ్ సిరీస్:
- సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-12 – కస్తూరి మురళీకృష్ణ
 - కొరియానం – A Journey Through Korean Cinema – 11- గీతాచార్య వేదాల
 
బాల సంచిక:
- కరనాగభూతం కథలు – 24 అసామాన్యుడు – వసుంధర
 - దాగిన గుణాలు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
 
అవీ ఇవీ:
- నిత్యాన్నదాత డొక్కా సీతమ్మ – పుట్టి నాగలక్ష్మి
 - యజ్ఞ యాగాదులు చేయకుండానే స్వర్గలోక ప్రాప్తి పొందిన సుదేవుడు – అంబడిపూడి శ్యామసుందర రావు
 - ‘జీవన సంధ్య’ ఆవిష్కరణ – ప్రెస్ నోట్ – ఆర్ సి కృష్ణ స్వామి రాజు
 - భీమనాథం హనుమారెడ్డి స్మారక సాహితీ పురస్కారం 2022 ప్రెస్ నోట్ – చలపాక ప్రకాష్
 
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.
















