సంపాదకీయం అక్టోబరు 2023

0
10

[dropcap]‘సం[/dropcap]చిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు ప్రణామాలు. సంచికను ఆదరిస్తున్న వారందరికి ధన్యవాదాలు.

పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంలో ఇటీవల ఆంగ్లంలో కథలను, ప్రత్యేక ఇంటర్వ్యూలను అందించడం జరిగింది. 24 సెప్టెంబరు 2023 నాటి సంచికలో ఒక చక్కని తెలుగు కవితని, ఆంగ్లంలోకీ,  హిందీ లోని అనువదింపజేసి – మూడు భాషలలోనూ ఒకేసారి ప్రచురించాము. ఈ ప్రయోగం పాఠకులను ఆకట్టుకున్నందున భవిష్యత్తులో హిందీ లోనూ రచనలు అందించాలని ఆలోచిస్తున్నాము. ఆంగ్లంలో కథలు మాత్రమే కాకుండా వైవిధ్యభరితమైన రచనలను ప్రచురించదలచాము. ఈ క్రమంలో భాగంగా ఈ నెల సంచికలో కె. శ్రీనివాస రాఘవ – దక్షిణామూర్తి శ్లోకంపై ఆంగ్లంలో రచించిన విశ్లేషణా వ్యాసాన్ని అందిస్తున్నాము.

సంచికలో పుస్తక సమీక్షలతో పాటుగా – రచయిత/ప్రచురణకర్తల ప్రత్యేక ఇంటర్వ్యూలని కొనసాగిస్తూ – ఈ సంచికలో శ్రీ జోశ్యుల సూర్యప్రకాశ్ గారి ఇంటర్వ్యూని అందిస్తున్నాము.

పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు గాను కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

ఉత్తమ సాహిత్యాన్ని ఉత్తమరీతిలో పాఠకులకు చేరువ చేయాలన్న సంచిక ప్రయత్నాన్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము.

ఎప్పటిలానే సీరియల్స్, వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, సినిమాలు, ఆత్మకథ, పరిశోధనా గ్రంథాలు, ట్రావెలాగ్, పిల్లల కథలు, ప్రకటనలు, పురస్కారాల వార్తలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 అక్టోబర్ 2023 సంచిక.

1 అక్టోబర్ 2023 నాటి ‘సంచిక’లోని రచనలు:

ప్రత్యేక ఇంటర్వ్యూ:

  • ప్రముఖ రచయిత, సినీ విశ్లేషకులు జోశ్యుల సూర్యప్రకాశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్

ప్రత్యేక వ్యాసం:

  • తెలంగాణంలో కవితామహోద్యమం – దాశరధి/సంచిక టీమ్

సంభాషణం:

  • శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్

సీరియల్స్:

  • జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-65 – కస్తూరి మురళీకృష్ణ
  • నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-43 – మూలం: కె.ఎం. మున్షీ. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
  • సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-24 – గూడూరు గోపాలకృష్ణమూర్తి
  • మహతి-19 – భువనచంద్ర
  • పూచే పూల లోన-18 – వేదాంతం శ్రీపతిశర్మ
  • తొలగిన తెరలు-3 – చివుకుల శ్రీలక్ష్మి
  • కాంచన శిఖరం-3 మూలం: డా. భార్గవీరావు. అనువాదం – రేణుక అయోల
  • అంతరిక్షంలో మృత్యునౌక-2 – పాణ్యం దత్తశర్మ

కాలమ్స్:

  • అలనాటి అపురూపాలు -188 – లక్ష్మీ ప్రియ పాకనాటి
  • జ్ఞాపకాల పందిరి-182- డా. కె. ఎల్. వి. ప్రసాద్
  • సంగీత సురధార-46 – డా. సి. ఉమా ప్రసాద్
  • చిరుజల్లు-90- శ్రీధర
  • అన్నమయ్య పద శృంగారం-22 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
  • సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…18 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
  • శ్రీ మహా భారతంలో మంచి కథలు-2 – శ్రీ కుంతి

స్వీయ చరిత్ర/ఆత్మకథ:

  • ‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -25 – కోడిహళ్లి మురళీమోహన్

భక్తి:

  • Echoes of Cosmos in Ancient Chants: ‘Dakshinamoorthy Stotram’ Interpreted Through Holographic Universe and Multiverse Concepts – Srinivasa Raghava K
  • కోడెమొక్కుల స్వీకర్త.. వేములవాడ రాజన్న! – గొర్రెపాటి శ్రీను

గళ్ళ నుడికట్టు:

  • సంచిక-పదప్రహేళిక- అక్టోబరు 2023- దినవహి సత్యవతి
  • నూతన పదసంచిక-83: కోడిహళ్లి మురళీమోహన్
  • సంచిక పద ప్రతిభ-83: పెయ్యేటి సీతామహాలక్ష్మి

వ్యాసాలు:

  • అమ్మ కడుపు చల్లగా -43 – ఆర్. లక్ష్మి
  • దేశ విభజన విషవృక్షం-60 – కోవెల సంతోష్‌కుమార్
  • మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-5 – పాణ్యం దత్తశర్మ
  • తులసీ రామాయణంలో అవాల్మీకాలు-5 – గోనుగుంట మురళీకృష్ణ

కవితలు:

  • ఆశ అనేది ఒక రెక్కలున్న పక్షి! (అనువాద కవిత) – మూలం: ఎమిలీ డికిన్సన్ – అనువాదం గీతాంజలి
  • న్యూయార్క్‌లో మేలుకొలుపు (అనువాద కవిత) – మూలం: మాయా ఏంజిలో – అనువాదం హిమజ
  • అలా ముగిసింది – శ్రీధర్ చౌడారపు
  • క్యూ ఆర్ కోడ్ – జూకంటి జగన్నాథం
  • నవయువ తేజాలకు జేజేలు పలుకుదాం..! – గోపగాని రవీందర్
  • సప్తపది-7G – సముద్రాల హరికృష్ణ
  • ధోరణి – డా.టి.రాధాకృష్ణమాచార్యులు
  • పిచ్చికా ఓ పిచ్చికా – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
  • దాహం – డా. సి. భవానీదేవి
  • కొడిగట్టిన దీపాలు..!! – సుగుణ అల్లాణి

పద్య కావ్యం:

  • సమకాలీనం-6 – పాణ్యం దత్తశర్మ

కథలు:

  • జలజక్క – గంగాధర్ వడ్లమన్నాటి
  • ఖనిజాన్వేషణ – వి. బి. సౌమ్య
  • ఆ స్పర్శ వేరే.. కె.కె. భాగ్యశ్రీ
  • శున్కరాజ్ – టి.ఎస్.ఎస్. మూర్తి

పరిశోధనా గ్రంథం/థీసిస్:

  • ‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ – 22 – డా. మంత్రవాది గీతా గాయత్రి
  • ‘19వ శతాబ్దిలో తెలుగు కవిత్వంలో నవ్యత’ – సిద్ధాంత గ్రంథం – 6 – డా. ఆచార్య ఫణీంద్ర

పుస్తకాలు:

  • సినిమా చూసిన అనుభూతి కలిగించే పరిచయాల పుస్తకం- ‘హిచ్‍కాక్ నుంచి నోలన్ దాకా’ – సంచిక టీమ్
  • ‘రెండో బాల్యం’ జీవన సంధ్య – పుస్తక సమీక్ష – ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ
  • ఆధ్యాత్మిక సౌరభం ఈ ‘రాఘవీయం’ – ‘కైంకర్యము’ నవల ముందుమాట – పుస్తక పరిచయం – కొల్లూరి సోమ శంకర్

ప్రయాణం:

  • యూరప్ పర్యటనలో అందాలూ – అనుభవాలూ – ఆనందాలూ-11 – చాముండేశ్వరి ధర్మవరపు

సినిమాలు/వెబ్ సిరీస్:

  • మరుగునపడ్డ మాణిక్యాలు – 63: హవర్డ్స్ ఎండ్ – పి. వి. సత్యనారాయణ రాజు
  • సినిమా క్విజ్-57 – శ్రీనివాసరావు సొంసాళె
  • సిరివెన్నెల పాట – నా మాట – 12 – అందమైన లోకాల్లో విహరింపజేసే గీతం – ఆర్.శ్రీవాణీశర్మ

బాల సంచిక:

  • పసుపు మహత్తు – కంచనపల్లి వేంకటకృష్ణారావు
  • మహాభారత కథలు-24: శకుంతల జన్మ వృత్తాంతము – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
  • కొత్త ఉపాయం – పి.యస్.యమ్. లక్ష్మి

అవీ ఇవీ:

  • యువభారతి వారి ‘హాస్య లహరి’ – పరిచయం – అశ్వనీ కుమార్. పి
  • తథాస్తు దేవతలు – అంబడిపూడి శ్యామసుందర రావు
  • ప్రాచీన వృక్షం పోక చెట్టు – డా. కందేపి రాణీప్రసాద్
  • కోపూరి శ్రీనివాస్‌ స్మారక పోస్ట్ కార్డు కథల పోటీ 2023 – చలపాక ప్రకాశ్
  • శ్రీ విడ‌ద‌ల సాంబ‌శివ‌రావుకు జాషువా పుర‌స్కారం – ప్రెస్ నోట్ – సంచిక టీమ్
  • వెంకన్న స్వామి ఆవేదనకు అక్షర రూపం ‘సప్తగిరీశా’ కవిత – నరేంద్ర సందినేని
  • ‘వారణాసి’ – పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం – గుడిపాటి

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

సంపాదక బృందం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here