మార్చి 2023 కలం By - March 19, 2023 1 7 FacebookTwitterPinterestWhatsApp [dropcap]ఆ[/dropcap]కాశంలో ఎన్ని తారలు నాలో.. అన్ని ఊహలు ఊహలకు ఊపిరవ్వాలని తారల్ని చుట్టి రావాలని కలగన్న కాలం కదిలింది కల ముదిరింది కలం తీసుకున్న తారలోని కాంతిని ‘సిరా’లా వాడుకున్నా తారలు దిగి వచ్చాయి కవితా దారాలు జాలువారాయి.