సంచిక – పదప్రహేళిక జూన్ 2022

0
9

[dropcap]‘సం[/dropcap]చిక – పదప్రహేళిక’కి స్వాగతం.

సంచికలో మరో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు దినవహి సత్యవతి గారు ‘సంచిక – పదప్రహేళిక’ అనే పద ప్రహేళిక నెలకో మారు నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. మందార పుష్పం (4)
2. పది బారువుల బరువు (4)
5. శచీదేవి (3)
7. కన్యాశుల్కము (3)
9.పంచ పాండవులు (3)
10. పెరుగు చిలికే కుండ(3)
12. కాటికాపరి చేతి కర్ర (2)
14. కత్తి పీట (3)
16. సమూహము (3)
17. ఆజ్ఞ (3)
18. పొగడ చెట్టు (4)
19. అడవి మేక (4)

నిలువు:

1. కోపం (3)
3. తండ్రి నాన్నమ్మ (3)
4. ఆస్తి (3)
6. ఆడ గుర్రము (3)
8. గొర్రె (3)
9. రాణి (2)
11. భిక్షా పాత్ర (3)
12. కొంగ (3)
13. పాలు (4)
14. పదు నాలుగు (3)
15. ఉత్సాహము (4)

 మీరు ఈ ప్రహేళికని పూరించి సమాధానాలను 2022 జూన్ 10వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో పద ప్రహేళిక జూన్ 2022 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 1 జూలై 2022 తేదీన వెలువడతాయి.

సంచిక పదప్రహేళిక- మే 2022 సమాధానాలు:

అడ్డం:

1.ఔదకము 2. అంబాలిక 5. వాశిత 6. కొండుక 7. చిడుగు 8. ముల్లంగి 10. చిత్యము 12. తర్డువు 13. కఱద 15. అతివ 16. కుఱుకు 17. అనతి

నిలువు:

1. ఔపవాహ్యము 3. కటకరము 4.ఖిద్రుడు 9. గిరవు 10. చిరుక 11. తరంతి 12. తలకు 14. దవతి

సంచిక పదప్రహేళిక- మే 2022 కి సరైన సమాధానాలు పంపినవారు:

ఎవరూ లేరు

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here