[శాస్త్రీయ సంగీతంను పరిచయం చేస్తూ డా. సి. ఉమా ప్రసాద్ అందిస్తున్న ప్రత్యేక వ్యాస పరంపర..]
అధ్యాయం 32 – రెండవ భాగం
Staff Notation వ్రాసేటప్పుడు కొన్ని సమస్యలు:
[dropcap]St[/dropcap]raight notes – vibrations ఎక్కువ. Indian music లో western musicians శిక్షణ తీసుకుంటే తప్ప Carnatic music play చేయలేరు.
Harmony:
సంవాది, అనువాది స్వరాలతో చేరిన harmony. One melody – different chords. మన సంగీతంలో harmony తీసుకురావడం చాలా కష్టంతో కూడిన పని. ఎందుకంటే delicate శ్రుతి, Graces, slightly flat, and sharp in ఆరోహణ మరియు అవరోహణ (తాడి రాగం – వర్జ్య రాగాలు. ఉదాహరణ మోహన). రెండు స్వరాలు ఒకేసారి play and produce అయినప్పుడు pleasant effect, principle melody కూడా.
Ex: Sa, Pa (or) sa, ga, Pa –
Sa, Pa, శుద్ధ మధ్య, అంతర గాంధారం, సాధారణ గాంధారం.
ఈ harmony horizontal (Carnatic)- కర్నాటక సంగీతం
ఈ harmony vertical (Western)- పాశ్చాత్య సంగీతం
కర్నాటక సంగీతం – individual.
Western Music – Group
కర్నాటక సంగీతం different keys తో సంగీతాన్ని వ్రాస్తారు. కానీ పాశ్చాత్య సంగీతం అలా కాదు. రచనలు (compositions) మారినప్పుడల్లా keys కూడా మారుస్తుంటారు.
Harmony అనగా 4 స్థాయిలలో అనగా, అనుమంద్ర, మంద్ర, మధ్య, తార స్థాయి – ఒకేసరి ఒక విద్వాంసుడు ఒకే విధంగా ఒకే గొంతు వినపడేలా perform చేస్తారు. Stems up and down – within the Octave లో పాడతారు.
Doubling Note – Chord కి నియమాలు:
- 5th chord సంవాది స్వరాలు అయినప్పుడు, 3rd minor అయినప్పుడు, 3rd major అయినప్పుడు notes నిషాదం double చేయవచ్చు. Leading Note ని double చేయకూడదు.
- Major 3rd doubled, harsh and tolerable
- Rules for Progression of Parts:
- Successive Octaves తో no two parts should fall together.
- అలాగే perfect 5th తో కూడా
- 5th, 8th ఎక్కువ సార్లు రిపీట్ చేస్తారు
ప్రతి భాగం harmony కి ఉపయోగిస్తారు. దానినే melody, chief melody (Highest part) అంటారు. మిగతావి అన్నీ smooth into the string (తంత్రి).
Similar | Contrary | Oblique Motions |
రెండు లేదా ఎక్కువ భాగాలు పెరగవచ్చు, తరగవచ్చు ఒకేసారి | ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది (vice & versa) | ఒక భాగము పెరిగినా, తరిఇగ్నా ఇంకొకటి స్థిరమే |
సమాంతరం కాదు | ||
పెరుగుదల/తగ్గుదల ఒకే డైరెక్షన్‍లో ఉంటుంది | ||
Contrary/Oblique more effective than similar motions |
Harmony Kinds:
- Melodic Harmony: It is Horizontal.
- Unisonal Harmony: వివిధ వాయిద్యాల ద్వారా నాదం ఉత్పత్తి చేయడం.
- Octave Harmony: రెండు వివిధ స్థాయిలు – ఉదాహరణ నాగస్వరం
- Tone-chord Harmony: happy, pleasant mood.
- Drone harmony: Drone వాయిద్యం ద్వారా; Sa, Pa, sg
- Rhythmical Harmony: ఉదాహరణ: మృదంగం, తబలా, డోలక్, కంజీర, ఘటం
- Vocal Harmony: ఉదా: బృందగానం, natural singing.
- Anti-phony: alternative singing of solo and chorus. తాని, వైయక్తి, బృంగగానం, శ్రామికుల జానపద సంగీతం. Simple combination of groups.
- Symphony: Fast, slow, fast again for Part Sonata. 3 H form structure. Concerto – Harmony; Coda – Conclusion
- Polyphony: బహుస్వర పద్ధతి. Two melody different chords.
- Plural Melody: Principle melody subject. స్వరాలకు అనుబద్ధంగా సరిగ్గా ఇలాంటి ఇంకొక రచన సమాంతరంగా నడిచే ఇంకొక మెలడీ కలిగినది.
- Polyphone: 2 melodies, different chords, plural melody. ఒకేసారి play చేస్తారు. ప్రతి melody independent.
- Chord: Combination of రెండు లేదా ఎక్కువ notes వాయించడం. Based on tracks.
- Counter Point: ఇంకొక స్వరం add అవడం.
- Compound Interval: Octave కన్నా పెద్దదిగా ఉండదు. Interval Sa and High pitch sa.
- Close Harmony: Chords దగ్గర దగ్గరగా. ఉదా. శుద్ధ మధ్యమం is not correct of ప్రతి మధ్యమ కాకలి నిషాదం.
Melody రాగము:
Melody అంటే రాగ పద్ధతి. అనేక మూర్ఛనలు ఉంటాయి. Delicate, Quarter tones, గమకాలు, cycle of 5th, 4th, derivation of scale (జన్యువులు), గ్రహభేదం (model shift of Tonic) అన్ని విషయాలు తెలిస్తే – పాశ్చాత్య సంగీతం theory గురించి కొంచెం తెలుస్తుంది. Melody లోనే harmony కూడా ఉంది. మన కర్నాటక సంగీతంలో melody అన్నది రాగ బాగానికి సంబంధించినది. గమకము అన్నది secondary point, 2 notes ఒకదాని తరువాత ఒకటి produce చేస్తే వచ్చే pleasant effect ని melody అంటారు.
Importance of Melody – రాగపద్ధతి ప్రాముఖ్యత:
గమకాలు, ఆధార షడ్జమం, రాగరూపం – individuality. Group singing కాదు. సంగీతం, వేదాంతం – ఎవరికి వారే యమునా తీరే.
Technical Terms (సాంకేతిక పదాలు):
- Triad: Chord vertical harmony – 3 notes included (Root, major, minor, 3rd and 5th)
- Consonances: 8, 12 శ్రుతుల అంతర. సంవాది. మంద్ర. స, ప, (లేదా) స, మ
- అనువాది: పరిచారిక సంవాది కంటే హీనమైన దుర్బల స్వరము (5/4, 6/5, 5/3, 8/5)
- Dissonance: Two sounds ఒకేసారి play చేయడం.
- Absolute Pitch: Tuning fork. Per sec 240 షడ్జమాన్ని శ్రుతి చేయాలి.
- Relative Pitch: Violin లో 2nd string షడ్జ పంచమములు సరిగమ 5th చేసారు. ఎవరి శ్రుతిని వారు fix చేసుకునేది.
- Just Intonation: కర్నాటక సంగీతంలో ఉంటుంది. సుస్వరాన్ని బట్టి మనం ఏర్పర్చుకున్న స్వరాలు (స రి1 రి2 రి3 రి4 like that) octave స్థాయి విభజన ఇలా ఉంటుంది – పూర్ణ, న్యూన, ప్రమాణ. దాన్ని బట్టి
- Equal Temperament: పాశ్చాత్య 12 స్వరస్థానాలు intervals (అంతరాలు) సమానం. స్వర స్థానములలో తేడా లేదు. 1, 2, 3, 4 like that up to 1 and 2 difference is the same. 2 and 3 difference is same, like that.
(ఇంకా ఉంది)